E.G: గోపాలపురంలో ఇటీవల స్వర్గస్తులైన వైసీపీ నాయకుడు ముల్లంగి పుల్లారెడ్డి మృతి పట్ల రాష్ట్ర మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ తానేటి వనిత సంతాపం వ్యక్తం చేశారు. పుల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నాయకుడి మృతికి మాజీ హోంమంత్రి నివాళి


