హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి విమర్శలు గుప్పించారు. రానున్న 85 సర్పంచ్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టి గెలిపించాలని సవాల్ విసిరారు.