హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి'

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని పీడియాట్రిక్స్ విభాగంలో బాలల దినోత్సవం నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పిల్లలకు చిన్న వయస్సు నుంచే మొబైల్ ఫోన్లు ఇవ్వడం తగ్గించాలని సూచించారు. పౌష్టికాహారం, ఆటలు, పుస్తక పఠనం వంటి మంచి అలవాట్లను ప్రోత్సహించాలని తెలిపారు. చిన్నారులతో కేక్ కట్ చేసి పండ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు.