హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ పీఠానికి రూ.2.30 కోట్లు..!

BPT: పంచాయతీ ఎన్నికల వేళ వేలంలో సర్పంచ్ పీఠం దక్కించుకున్న ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ పదవిని ఓ గ్రామస్థుడు రూ.2.30 కోట్లకు దక్కించుకున్నారు. కఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం, కొత్తపాలెం గ్రామాలున్న ఈ పంచాయతీలో సర్పంచ్ పీఠానికి ఇలా భారీ ధర పలకడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.