KRNL: గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమైతే రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. 5 వేల లోపు జనాభాకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభాకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభాకు రూ.50 లక్షలు అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఏకగ్రీవానికి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు'


