ATP: పామిడి పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఈ నెల 15న బెంగుళూరు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో లయన్స్ క్లబ్ సారథ్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ సీనియర్ వైద్యాధికారి నల్లపాటి తిరుపతినాయుడు శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పామిడిలో ఉచిత కంటి వైద్య శిబిరం


