ATP: అనంతపురంలో రూ.1,400 కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటి శ్వేతపత్రం విడుదల చేయాలని మేయర్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా అభివృద్ధిని పట్టించుకోకుండా వైసీపీపై విమర్శలు చేయడం తగదన్నారు. వైసీపీ హయాంలో అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రూ.1,045 కోట్లతో పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రూ.1,400 కోట్ల అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వగలరా: మేయర్


