NLR: అల్లూరు, నార్త్ మోపూరు, సింగపేట గ్రామపంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, అల్లూరును నగర పంచాయతీగా మార్చడంపై విలీన గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న తమపై నగర పంచాయతీ భారం మోపడం సరికాదని స్థానికులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
నగర పంచాయతీ ఏర్పాటుపై అసంతృప్తి


