PPM: రాష్ట్ర మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి రాష్ట్ర ప్రజలకు తీరని లోటని, ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని అందించిన ఆయన ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం చినమేరంగి కోటలో మాజీ డీసీఎం పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
శత్రుచర్ల కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు


