విశాఖకు చెందిన అంతర్జాతీయ హర్డిల్స్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ ప్రతిభ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని ఏపీ CM చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆమెకు ప్రతిష్ఠాత్మక 'అర్జున అవార్డు' వరించిన సందర్భంగా 'X' వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మన స్టార్ అథ్లెట్ భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించాలని CM ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
జ్యోతి యర్రాజీకి సీఎం శుభాకాంక్షలు


