BPT: కార్తిక మాసం సందర్భంగా సూర్యలంక, వాడరేవు, రామాపురం సముద్ర తీరాల్లో భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ తెలిపారు. ప్రమాదకర లోతు వద్ద ఏర్పాటు చేసిన ఎరుపు జెండాలను దాటి ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని, సాయంత్రం 6 గంటల తర్వాత స్నానాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కార్తిక మాస పుణ్యస్నానాలకు పటిష్ట బందోబస్తు


