NLR: సంగం మండలానికి చెందిన దీక్షిత్ అనే విద్యార్థి చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 31న ఇద్దరూ తోటి విద్యార్థులు కక్షతో కూల్ డ్రింక్‌లో పురుగుమందు కలిపి బలవంతంగా తాగించారని దీక్షిత్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అప్పటి నుంచి చెన్నైలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూల్ డ్రింక్‌లో పురుగుమందు... విద్యార్థి మృతి


