హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంట్లో ఉరేసుకొని వ్యక్తి మృతి

AKP: నాతవరం మండలంలోని ఎస్.బి. పట్నం గ్రామానికి చెందిన అంబటి లోవ వెంకటేశ్ (44) శనివారం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.