టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఫామ్‌పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయ్యర్ మంచి ఆటగాడే అయినప్పటికీ, వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసి చాలా కాలమైందని విమర్శించాడు. అతడు తన బ్యాటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లేదంటే జట్టు నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించాడు. అలాగే, నమన్ ధీర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలని సూచించాడు.
క్రీడలు
అయ్యర్ ఫామ్‌పై శ్రీకాంత్ అసహనం


