KKR ఫ్రాంఛైజీలో షారుఖ్ ఖాన్‌కు 55 శాతం, జూహీ చావ్లా - జే మెహతాలకు చెందిన మెహతా గ్రూప్‌కు 45శాతం వాటాలు ఉన్నాయి. అయితే, మెహతా గ్రూప్‌కు చెందిన సుమారు 20 శాతం వాటాను అమెరికా పెట్టుబడి సంస్థ 'ఏరెస్ మేనేజ్‌మెంట్'కు విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఐపీఎల్-2027 మినీ వేలానికి ముందు ఈ ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
క్రీడలు
KKRలో వాటా విక్రయానికి చర్చలు..?


