భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 వన్డేల సిరీస్‌లో రేపు చివరి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్ 2-1 లీడ్‌లో ఉంది. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు కివీస్ సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్ రేపు ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను Sony LIV యాప్, Sony Sports Network ఛానెల్‌లలో లైవ్ చూడవచ్చు.
క్రీడలు
రేపే భారత్ - న్యూజిలాండ్ చివరి వన్డే


