అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో ఆర్యవీర్ సెహ్వాగ్ పోరాటపటిమ అందరినీ ఆకట్టుకుంది. పాక్ బౌలర్ వేసిన బంతి చేతికి బలంగా తగలడంతో అతడు తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో చికిత్స అందించినప్పటికీ ఆ గాయం అతడిని ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ బ్యాటింగ్ కొనసాగించి, 51 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా, 337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది.
క్రీడలు
గాయంతోనే హాఫ్ సెంచరీ బాదిన Jr.సెహ్వాగ్


