హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్లకు కలెక్టర్ కీలక సూచన

NLR: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మార్పుపై పోలింగ్ సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు.