KKD: ఎల్నినో ప్రభావం మార్చి వరకు ఉంటుందని అంచనా వేయడంతో జిల్లాలో రబీ పంటకు సాగునీటి విడుదలపై ఈ నెల 16న కాకినాడలో సాగునీటి సలహా మండలి భేటీ కానుంది. కలెక్టర్ అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల సభ్యులు పాల్గొని, నీటి నిల్వల ఆధారంగా సాగునీటి కేటాయింపు, ఆంక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 16న కాకినాడలో సాగునీటి సలహా మండలి భేటీ


