హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవితబీమా

WNP: జిల్లా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఈనెల 19 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ అధికారులను ఆదేశించారు. 18–59 ఏళ్ల వయస్సు గల కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, అర్హులందరికీ రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించాలని సూచించారు.