KKD: జగ్గంపేటలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు కేటాయించాల్సిన సర్పంచ్ స్థానాలపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ సమావేశమయ్యారు. కూటమి సీట్ల సర్దుబాటులో జనసేనకు రావాల్సిన 30 శాతం వాటా ప్రకారం ఆశిస్తున్న స్థానాలు, అభ్యర్థుల వివరాలతో నివేదిక అందజేశారు. కేటాయించిన గ్రామాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ స్థానాల కేటాయింపుపై కూటమి నేతలు భేటీ


