హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రముఖ సీనీ నటుడు గిరిబాబు కన్నుమూత

ప్రకాశం: ప్రముఖ సీనీ నటుడు గిరిబాబు కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1964 జూన్ 8న రావినూతలలో జన్మించిన ఆయన విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నటుడిగా రాణించిన గిరిబాబు లేకపోవడం చిత్ర సీమకు తీరనిలోటుగా మిగులుతుంది.