ELR: ఉంగుటూరు గ్రామ పంచాయతీకి 38 ఏళ్ల తర్వాత మళ్లీ జనరల్ కేటగిరీ రిజర్వేషన్ వచ్చింది. చివరిసారిగా 1988లో జరిగిన ఎన్నికల్లో జనరల్ కేటగిరీగా ఉండగా, శ్రీ పాతూరి వెంకట సుబ్బయ్య విజయం సాధించారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం రిజర్వేషన్లు కొనసాగాయి. తాజాగా మళ్లీ జనరల్ కేటగిరీ కావడంతో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
38 ఏళ్ల తర్వాత బంపర్ ఛాన్స్!


