హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఖాజావలి

PLD:  నరసరావుపేట మండలంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున షేక్ ఖాజావలి నామినేషన్ దాఖలు చేశారు. తనకు అవకాశం కల్పించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తనను గెలిపిస్తే నరసరావుపేట పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఖాజావలి హామీ ఇచ్చారు.