AKP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు నక్కపల్లి బాలికోన్నత పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించారు.కన్వీనర్ వి.బాలాజీ,హెచ్ఎం లక్ష్మి మాట్లాడుతూ ఎంపికైన ముగ్గురికి అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మాట్లాడే అవకాశం కల్పిస్తారన్నారు.సీఎం చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు


