NZB: 71వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాలుర, బాలికల పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలు శనివారం జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు గడ్డం శ్రావణ్‌రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
తెలంగాణ
బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక


