హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టీడీపీ నేత అదృశ్యంపై పోలీసులు క్లారిటీ..!

PLD: వేమవరం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బండ్ల నరసింహారావు(రాయుడు)ను ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారనే విషయంలో వాస్తవం లేదని ఎస్సై పవన్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో అతనిపై ఉన్న ఎక్సైజ్ కేసులు దృష్ట్యా, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అలజడులు జరగకుండా ముందస్తు చర్యగలో భాగంగా మాచవరం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి, అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చామని ఎస్సై పేర్కొన్నారు.