పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్ర యువత కోసం 'పంజాబ్ దా కరోడ్‌పతి' పేరుతో ఒక భారీ క్విజ్ పోటీని ప్రారంభించారు. ప్రముఖ కేబీసీ షో తరహాలో రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాల్లో ఈ పోటీ నిర్వహిస్తారు. ఇందులో 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువత అర్హులు. విజేతకు రూ. కోటి నగదు బహుమతి లభిస్తుంది.
వార్తలు
యువతకు క్విజ్ పోటీ.. విన్నర్‌కు రూ.కోటి బహుమతి


