KMR: మాచారెడ్డి మండలం గజ్జనాయక్ తండాలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హార్వెస్టర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన హనుమంతు (30) అక్కడికక్కడే మృతి చెందాడు. వరి కోత ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సిసి ఫుటేజ్ వీడియోను పోలీస్‌లు విడుదల చేశారు.
వార్తలు
VIDEO: రోడ్డు ప్రమాదం.. సీసీ ఫుటేజీ వైరల్


