హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆస్తి పన్ను వసూళ్లపై జోనల్ కమిషనర్ సమీక్ష

RR: ఎల్బీనగర్ సర్కిల్‌లో ఆస్తి పన్ను వసూళ్లపై డిప్యూటీ కమిషనర్, బిల్ కలెక్టర్లతో జోనల్ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. బకాయిలు ఉన్న టాప్ 100 మందిని గుర్తించి, ప్రత్యేక దృష్టితో పన్నులను తక్షణమే వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న ఐజీఆర్ఎస్ దరఖాస్తులపై వెంటనే విచారణ జరిపి పరిష్కరించాలని అధికారులకు సూచించారు