MDCL: కేపీహెచ్బీ ఫేజ్-1, 2లో రోడ్ నంబర్-1 కమ్యూనిటీ హాల్ నుంచి టెంపుల్ బస్టాండ్ వెళ్లే మార్గంలో చేపట్టిన సీసీ రోడ్డు పనులతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం లేకుండా రోడ్లు తవ్వడంతో అపార్ట్మెంట్లకు నీటి సరఫరా నిలిచిపోయిందని, డ్రైనేజీ లైన్లు దెబ్బతిన్నాయని కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ సెక్రటరీ నాగప్రసాద్ తెలిపారు.
తెలంగాణ
సీసీ రోడ్డు పనులతో స్థానికులకు ఇబ్బందులు


