AP: రాష్ట్రంలో ఎన్నికలు అంతా ఏకపక్షంగానే సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శించారు. ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. డీలిమిటేషన్‌కు చంద్రబాబు మద్దతు ఇవ్వొద్దని సూచించారు. చంద్రబాబు చెప్పేది ఒకటని, చేసేది మరొకటని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
'చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి'


