PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఉన్న షాపులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూడు రోజులు మూసివేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి షాపులను యథావిధిగా తెరుచుకోవచ్చని అధికారులు సూచించారు. దీంతో తొలిరోజు నామినేషన్ కేంద్రం వద్దగల షాపులను మూసివేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఎఫెక్ట్.. షాపులు మూసివేత


