హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంబేద్కర్ సెంటర్‌లో ట్రాఫిక్ కష్టాలు

భద్రాచలం: పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ మూడు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా భారీ వాహనాల రాకతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్స్ పునరుద్ధరించి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.