హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా రత్నమాల

ADB: ఆదిలాబాద్‌లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో అంగన్వాడీ యూనియన్ జిల్లాధ్యక్షురాలిగా రత్నమాలను ఎన్నుకున్నట్లు సభ్యులు శనివారం తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. నూతన కార్యవర్గానికి సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.