హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాన్ షాప్‌లలో పోలీసుల తనిఖీలు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ నీతికాపంత్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ రవి ఆధ్వర్యంలో శనివారం కిరాణా దుకాణాలు, పాన్ షాప్‌లలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న టేల, కిరాణా షాపులు, హోటల్‌లలో గుట్కాలపై తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఇకముందు గుట్కా , తంబాకు గాని అమ్మ రాదని హెచ్చరించారు.