హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరేకల్ సర్పంచ్ అభ్యర్థిగా బోయ కామాక్షి

KRNL: ఆదోని మండలం-1 పరిధిలోని ఆరేకల్ గ్రామంలో వైసీపీ తరఫున బోయ కామాక్షి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని, ఈసారి గ్రామ ప్రజల మద్దతు తమకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.