హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెహ్రూ ఆలోచనలే దేశాభివృద్ధికి పునాదులు

PPM: ఆధునిక భారతదేశ అభివృద్ధికి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పునాదులు వేశారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దాలినాయుడు అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నెహ్రూ జయంతి నిర్వహించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నెహ్రూ కృషి చేశారన్నారు.