W.G: ఉండి మండలం వాండ్రం గ్రామంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ నివారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి నరసరాజు, ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ రంగరాజు మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించారు. శిబిరంలో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మారెడ్డి, రంగప్రసాద్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాండ్రంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరం


