VZM: జిల్లాలో రీ-సర్వే, భూ రికార్డుల సవరణలో నిర్లక్ష్యం వహించరాదని చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జయలక్ష్మి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జేసీ సేధు మాధవన్‌తో కలిసి రెవెన్యూ, సర్వే శాఖలపై సమీక్షించారు. గ్రామాల వారీగా పెండింగ్ భూ సమస్యలను గుర్తించి గడువులోగా పరిష్కరించాలని, రీ-సర్వేలో రైతుల భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రీ-సర్వేలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు


