E.G: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సహకరించాలని తాళ్లపూడి SI రామకృష్ణ కోరారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే నామినేషన్ల సందర్భంగా గుంపులుగా రావడం, గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్సై


