హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో అన్నదాన సత్రానికి భూమిపూజ

KRNL: మద్దికేర మండలం పెరవలి శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూతన అన్నదాన సత్రం నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. బళ్లారికి చెందిన దాత ఈదుల రాఘవేంద్ర కుటుంబం రూ.30 నుంచి రూ.40 లక్షల వ్యయంతో సత్రం నిర్మించనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రెబ్బా వీరయ్య, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పారా రవికుమార్, అర్చకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.