కృష్ణా: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. శనివారం చల్లపల్లిలోని శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్ కుంభా గణేష్ కుమార్ ఆధ్వర్యంలో తొలి రోజు బాలల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్, తదితర ఆటల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు.
ఆంధ్రప్రదేశ్
చల్లపల్లి గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు


