హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ టికెట్ కేటాయింపు వివాదం

E.G: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పదో వార్డులో TDP టికెట్ కేటాయింపు వివాదానికి దారితీసింది. స్థానిక నేత వాసిరెడ్డి రాంబాబు కుటుంబాన్ని పక్కనపెట్టి మరో వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమైంది. తన కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో రాంబాబు అనుచరులతో సమావేశమయ్యారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు సమాచారం.