NTR: కంచికచర్ల సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్న 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని CITU నాయకులు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్మిక సమస్యలపై సీఐటీయూ పోరుబాట


