KDP: పోరుమామిళ్ల మండలం టేకూరుపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 22 ఏళ్ల యువతి నగిరి శివసాహితీ పోటీకి సిద్ధమయ్యారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ బరిలో నిలవాలని నిర్ణయించుకున్న ఆమెకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. శివసాహితీ తండ్రి భైరవ ప్రసాద్ టీడీపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
22 ఏళ్లకే సర్పంచ్ బరిలో శివసాహితీ


