BPT: బాపట్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. శనివారం వైసీపీ తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా కాగిత సుధీర్ బాబు (ఎజ్రయ్య) నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 28వ వార్డు అభ్యర్థిగా బుర్లె అనిల్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో వీరు ఎన్నికల అధికారులకు పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ వేసిన వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి


