SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో టీడీపీలో పోటీ పెరిగింది. స్థానిక MLA రవికుమార్ సతీమణి కూన ప్రమీల, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ టి.గీత రేసులో ఉన్నారు. IVRS ద్వారా టీడీపీ అభిప్రాయ సేకరణ చేసి, నాయకుల సూచనలతో అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. వైసీపీ నుంచి బి .అజంతా కుమారి పేరు ఇప్పటికే ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
ఆమదాలవలస ఛైర్ పర్సన్ రేసులో ఇద్దరు


