హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు

W.G: బాలల దినోత్సవం పురస్కరించుకొని ఆకివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఓ పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ అల్లు వాసు వేణి, ఎస్సై వి. కరుణప్రియ పాల్గొన్నారు.