NTR: నందిగామలో ప్లాస్టిక్ మహమ్మారిని నివారించడంలో అధికారులు విఫలమయ్యారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలను మేత మేసే సమయంలో ఆవులు తిని మృత్యువాత పడుతున్నాయని గో సంరక్షణ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యమే గోవుల మరణాలకు కారణమని సంఘం పేర్కొంది. గో సంపద నశిస్తే సృష్టి నాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
ప్లాస్టిక్ వల్ల గోవుల ప్రాణాలకు ముప్పు


